కరువుపై కదలిక! | - | Sakshi
Sakshi News home page

కరువుపై కదలిక!

Nov 3 2026 1:15 AM | Updated on Nov 3 2026 1:15 AM

కరువుపై కదలిక!

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

– 8లో u

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చివరి దశలో నీరందక చాలాచోట్ల పంటలు ఎండిపోయాయి. పెట్టుబడులు సైతం మీదపడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కరువు తీవ్రతను అంచనా వేయడానికి ప్రభుత్వం దెబ్బతిన్న పంటల లెక్కలు తీస్తుండడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement