నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మల్లూర్‌తండా జీపీలో సర్పంచ్ కెతావత్ నారాయణ స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రామేశ్వర్‌పల్లిలో..
భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను సర్పంచ్ చేపూరి రాణిరాజు, ఉపసర్పంచ్ వినోద్‌కుమార్‌గౌడ్ లబ్ధిదారులకు పంపిణి చేశారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు సూర్యకాంత్‌రెడ్డి, నేతలు రమేశ్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


