సెల్ఫీ విత్‌ డాటర్‌ | - | Sakshi
Sakshi News home page

సెల్ఫీ విత్‌ డాటర్‌

Sep 26 2026 1:02 AM | Updated on Sep 26 2026 1:02 AM

ఒకప్పుడు కూతురు భారం అనుకునేవారు..! తరం మారుతున్న కొద్దీ కుమారుల కంటే కూతురేం తక్కువ కాదని తల్లిదండ్రులు ఘంటాపథంగా చెబుతున్నారు. కూతుళ్లు ఏ రంగం ఎంచుకున్నా సరే విజయపథంలో దూసుకెళ్తూ తల్లిదండ్రులకు పేరు తెస్తున్న వారెందరో ఉన్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఇదీ మా కూతురు గొప్పదనం అంటూ ఉదాహరణలెన్నో చెబుతా రు. ఆ గొప్పదనం మరింత మందితో పంచుకునేలా సాక్షి దినపత్రిక అవకాశం కల్పిస్తోంది. కూతురు గొప్పదనం గురించి నాలుగు వాక్యాలు శనివారం సాయంత్రం 5గంటల వరకు మా వాట్సప్‌ నంబర్‌కు పంపించండి. ఈ నెల 27న కూతుళ్ల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ లో ప్రచురిస్తాం. మీ కూతురుతో దిగిన సెల్ఫీ ఫొటో పంపించడం మర్చిపోవద్దు. పేర్లు, ఊరు, మండలం వివరాలు ఉండాలి.

83328 87332

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement