వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో?
● సీఎంఆర్ దుర్వినియోగంపై కేసులు
నమోదు చేస్తున్న అధికారులు
● ప్రభుత్వం వేధిస్తోందంటూ
సమ్మెకు దిగిన రైస్‌మిల్స్‌యజమానులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ïÜG…-BÆŠ‡ ºM>Ƈ$$-ిÌS ÑçÙ-Ķæ$…ÌZ {糿¶æ$™èlÓ… MýSv-¯]l…V> Ð]lÅÐ]l-çßæÇ-çÜ$¢…-yýl-yýl…™ø OÆð‡‹Ü-Ñ$ÌSÏÆý‡$Ï ´ùÆý‡$-»êr ç³sêtÆý‡$. Æ>çÙ‰-ÐéÅç³¢…V> Ñ$Ë$ÏË$ Ð]lÊõÜíÜ °Æý‡-çܯ]l ™ðlË$-ç³#-™èl$¯é²Æý‡$. A…§ýl$ÌZ ¿êVýS…V> hÌêÏÌZ OÆð‡‹Ü Ñ$Ë$ÏË$ Ð]lÊ™èl-ºyézƇ$$. ïÜG…-BÆŠ‡ ÑçÙĶæ$…ÌZ {糿¶æ$™èlÓ… Ð]lÅÐ]l-çßæÇ-çÜ$¢¯]l² ¡Æý‡$Oò³ Ñ$ÌSÏÆý‡$Ï B…§øâýæ¯]l ^ðl…§ýl$-™èl$¯é²Æý‡$. D ¯ólç³-£ýlÅ…ÌZ {糿¶æ$™èlÓ… Ð]lÆð‡Þ‹Ü Ñ$ÌSÏÆý‡$Ï A¯]l²-r$tV> Ð]lÅÐ]l-àÆý‡… Ð]l¬§ýl$-Æý‡$-™ø…-¨.
భారీగా బకాయిలు..
2014–15 ఖరీఫ్ సీజన్ నుంచి 2024–25 వరకు జిల్లాలో 71 మిల్లులు 70,611 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. బకాయి ఉన్న సీఎంఆర్ విలువ రూ. 177 కోట్లు. పెండింగ్ బకాయిల వసూళ్ల కోసం ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. ఆర్‌ఆర్ యాక్ట్‌ను ప్రయోగించడానికి చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా గతేడాది నుంచి వరుసగా మూడు సీజన్లలో సీఎంఆర్ నిల్వల విషయంలో ప్రభుత్వం మిల్లుల్లో తనిఖీలు చేపడుతుండడంతో రైస్ మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు. లెక్క ప్రకారం నిల్వ లేని మిల్లులపై కేసులు పెడుతుండడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. జిల్లాలో 2024–25 రబీ సీజన్‌లో 2,57,267 మెట్రిక్ టన్నులకు గాను 2,31,058 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇచ్చారు. ఇంకా 26,209 మెట్రిక్ టన్నుల బకాయి ఉంది. 2025–26 ఖరీఫ్‌లో 3,07,704 మెట్రిక్ టన్నులకుగాను 1,34,281 మెట్రిక్ టన్నులు ఇవ్వగా.. ఇంకా 1,73,422 మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. 2025–26 రబీ సీజన్‌లో 3,13,133 మెట్రిక్ టన్నులకుగాను 45,023 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఇంకా 2,68,110 మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సి ఉంది.
జిÌêÏÌZ ïÜG…-BÆŠ‡ ºM>-Ƈ$$-ిË$ E¯]l² 71 Ñ$Ë$Ï-ÌSOò³ ^èlÆý‡ÅÌSMýS$ íܧýl®… M>Ð]l-yýl…™ø 17 OÆð‡‹Ü Ñ$Ë$ÏÌS Ķæ$f-Ð]l*-¯]l$Ë$ ºM>Ƈ$$ిË$ ^ðlÍÏ…^éÆý‡$. AƇ$$™ól 25 Ô>™èl… Oòœ¯ŒS ^ðlÍÏ…^éÍÞ E…¨. M>V> ïÜG…-BÆŠ‡ ºM>Ƈ$$-ిÌS ÑçÙ-Ķæ$…ÌZ Cç³µsìæMóS 51 Ñ$Ë$ÏÌSOò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*-§ýl-Ķæ*ÅÆ‡$$. Ð]l$Æø ¯éË$VýS$ Ñ$Ë$Ï-ÌSOò³ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólĶæ$yé-°MìS A«¨-M>-Æý‡$Ë$ ^èlÆý‡ÅË$ ^ólç³-sêtÆý‡$. A…™ól-V>MýS {糿¶æ$™èlÓ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ ºM>Ƈ$$ E¯]l² Ñ$Ë$Ï-ÌSMýS$ ¯øsîæ-çÜ$Ë$ C_a¯]l A«¨-M>-Æý‡$Ë$ Æð‡Ððl¯]l*Å ÇMýSÐ]lÈ Ä¶æ*MŠSt¯]l$ {ç³Äñæ*-W…^èlyé-°MìS Æý‡…VýS… íܧýl®… ^ólçÜ$¢-¯é²Æý‡$.
సీఎంఆర్ బకాయిల విషయంలో మిల్లర్లు, ప్రభుత్వం మధ్య నడుస్తున్న వివాదం ఎక్కడికిదాకా వెళ్తుందోనన్న దానిపై చర్చ నడుస్తుంది. వివాదం ముదిరితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ పంట కొనుగోలుకు ఆటంకం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో 3.19 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. తొలిదశలో నాట్లు వేసిన ప్రాంతాల్లో నెలరోజుల్లో పంట చేతికందనుంది. వరి ధాన్యం సేకరణకు ప్రభుత్వం సన్నద్ధం కావాల్సిన సమయంలో మిల్లర్లు సమ్మెకు దిగడంతో కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి, నిల్వ చేయడానికి సొంతంగా గోదాంలను రెడీ చేస్తోంది. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉండగా.. ఇప్పటికే 2 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు సరిపడా గోదాంలను వెతికిపెట్టారు. ఇంకో రెండు లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు గోదాములు అవసరం ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.


