మినీ రేషన్‌ దుకాణాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

మినీ రేషన్‌ దుకాణాలు ప్రారంభం

Aug 7 2026 1:32 AM | Updated on Aug 7 2026 1:32 AM

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని మండంలోని తలాబ్‌ తండా,టికారం తండా, బేగంపూర్‌ గ్రామల్లో గురువారం నూతన మినీ చౌకధర(రేషన్‌) దుకాణాలు ప్రారంభమయ్యాయి. జూలై 7న ‘ప్రజా పంపిణీ అవస్థ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.ఈ కథనంపై ఉన్నతాధికారులు, స్థానిక తహసీల్దార్‌ స్పందించి మినీ రేషన్‌ షాపుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. తమ గ్రామాలకు చేరువలోనే రేషన్‌ దుకాణాలు అందుబాటులోకి రావడంతో ప్రజల హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ రాజశేఖర్‌కు తమ సమస్యను వెలుగుతోకి తెచ్చిన సాక్షి దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement