
కృష్ణం వందే జగద్గురుమ్
సాక్షి, నెట్‌వర్క్ :కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువా డ, జుక్కల్ నియోజకవర్గాల్లోని ఆయా గ్రామాల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చిన్నారులు చిన్ని కృష్ణుడు,గోపికల వేషధారణలో అలరించారు. అ నంతరం వారు ఉల్లాసంగా ఉట్టి కొట్టారు. భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో బ్రహ్మజ్ఞానాశ్రమంలో మురళికృష్ణ విగ్రహనికి పంచామృతాభిషేకాలు అర్చన,చప్పన్‌బోగ్ మిఠాయిల సమర్పణ,గోపాలకాల్వలు, ఉట్టికొట్టు కార్యక్రమా లను ఘనంగా నిర్వహించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగించారు. రామారెడ్డి లోని రామాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆఽ ద్వర్యంలో కృష్ణాష్టమి పురస్కరించుకొని గోపూజ నిర్వహించారు.విశ్వహిందూ పరిషత్ స్థాపన దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. విశ్వహిందూ పరిషత్ పరిషత్ జిల్లా నాయకులు, మహిళా శక్తి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డిలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరం, ఇస్కాన్ కేంద్రం, శ్రీ గీతా మందిరంతో పాటు ఆయా ఆలయాల వద్ద విశేష పూజలతో పాటు చిన్నపిల్లలతో రాధ, కృష్ణులు, గోపికల వేషధారణతో అలంకరించారు. శ్రీనివాసనగర్‌లోని శ్రీకృష్ణ ధ్యానమందిరంలో తొట్టెల, నామకరణ, ఉట్టి కార్యక్రమాలు నిర్వహించారు.సిరిసిల్లరోడ్డులోని శ్రీగీతా మందిరంలో అర్ధ చాతుర్యాస్య ఉత్సవాల్లో భాగంగా గో కులష్టమి ఉత్సవాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ జ్ఞానచైతన్యనంద స్వామిజీ గీతాప్రవచనాలు చేశా రు.ఇస్కాన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు,జాలన్‌సేవ, మహాహారతి, చప్పన్‌భోగ్ నిర్వహించారు.
నర్వలో .. దేవాన్షు
బాన్సువాడలో..

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్

కృష్ణం వందే జగద్గురుమ్