మెరుగైన వైద్య సేవలందించాలి.. | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలందించాలి..

Aug 8 2025 9:25 AM | Updated on Aug 8 2025 9:25 AM

మెరుగైన వైద్య సేవలందించాలి..

మెరుగైన వైద్య సేవలందించాలి..

కామారెడ్డి క్రైం : ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగై న వైద్య సేవలందించాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లోని ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రా న్ని కలెక్టర్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కేంద్రంలోని మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం భవనానికి విద్యుత్‌ సరఫరా, నీటివసతిని క ల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో రాత్రి పూట పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులను, కేంద్రంలో అవసరమై న ఇతర మౌలిక సదుపాయాలకు తగిన ఏర్పా ట్లు చేయాలని డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ను ఆ దేశించారు. వైద్యాధికారులు ప్రభు దయాకిరణ్‌, జోహా, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement