సంక్రాంతిని ఆహ్వానిస్తూ.. | - | Sakshi
Sakshi News home page

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..

Jan 10 2026 9:14 AM | Updated on Jan 10 2026 9:14 AM

సంక్ర

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..

హరిదాసుల మధుర గానాలు.. వెచ్చని భోగి మంటలు.. ముచ్చటైన ముగ్గులు.. నింగినంటే పతంగులు.. సంక్రాంతి పండగకు శోభనిచ్చేవి ఇవే. మరికొన్ని రోజుల్లోనే సంక్రాంతి రానుంది. ఆ పండగను పురస్కరించుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లాలో ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి. ఆ చిత్రాల సమాహారమే ఇది.

ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో

పంచెకట్టులతో విద్యార్థుల నృత్యాలు

తాళ్లరేవు మండలం కోరింగ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలో భోగి మంట వద్ద సందడి

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..1
1/2

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..2
2/2

సంక్రాంతిని ఆహ్వానిస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement