గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కరుణామయునికి వందనాలు..
సర్వ మానవాళికి శాంతి.. ప్రేమ.. దయ బోధించిన క్రీస్తు కరుణామయుడు.. చిరస్మరణీయుడు. శాంతిదూత జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా చర్చిలు ముస్తాబయ్యాయి.
క్రిస్మస్‌ను జిల్లా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.
కాకినాడ లాల్‌బహదూర్‌నగర్‌లో
విద్యుల్లతల నడుమ దేదీప్యమానంగా
సిద్ధమైన షియోను ప్రార్థనా మందిరం
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025


