
విజయుడు
30,573
మెజార్టీ
వచ్చిన ఓట్లు : 1,04,060
సమీప ప్రత్యర్థి: ఎ.సంపత్ కుమార్ (కాంగ్రెస్), వచ్చిన ఓట్లు: 73,487
జాతీయ ఉపాధి హామీ పథకంలో ఉద్యోగిగా ఉన్న విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రమిరెడ్డి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంను కాదని పట్టుబట్టి విజయుడికి టికెట్ దక్కేలా ఎమ్మెల్సీ కృషి చేశారు. ఏమాత్రం రాజకీయ అనుభవం లేకున్నా.. తొలిసారి ఎన్నికల బరిలో దిగి భారీ విజయం సాధించారు.

Comments
Please login to add a commentAdd a comment