కుటుంబ పోషణ భారంగా మారింది.. | - | Sakshi
Sakshi News home page

కుటుంబ పోషణ భారంగా మారింది..

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

వచ్చే పరిమిత వేతనంతో ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసరాల ఖర్చులు భరించడం కష్టంగా మారింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగం ఉంటుందో లేదోననే ఆందోళన వెంటాడుతోంది. ప్రభుత్వం మా కుటుంబాల పరిస్థితిని అర్థం చేసుకుని న్యాయం చేయాలి. –శ్రీనివాస్‌, కాంటిజెంట్‌ వర్కర్‌

ఏళ్ల సేవకు గుర్తింపు ఏది..

ప్రజలకు వైద్య సేవలందించడంలో నిరంతరం పనిచేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లోనూ విధులకు ప్రాధాన్యమిస్తున్నాం. అయినా మా సేవలకు తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరం. అర్హతలు, సేవాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి.

– సదాలక్ష్మి, ఏఎన్‌ఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement