ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Aug 23 2026 1:16 AM | Updated on Aug 23 2026 1:16 AM

8లోu

న్యూస్‌రీల్‌

కమ్ముకొచ్చిన శ్రావణ మేఘాలు.. ఆకాశం అక్షింతలు వేసినట్లుగా రాలే చినుకులు.. పచ్చని పైర్లు.. చల్లని గాలులు.. నేలమ్మ కొప్పులో ఎర్రని మందారాలు పెట్టినట్లుగా అగుపించే ఆరుద్ర పురుగులు.. ఇవన్నీ బంజారా యువతుల మనస్సులోని కోర్కెలు నెరవేర్చే ప్రకృతి సూచకాలు. వీటన్నింటి మేళవింపే తీజ్‌. మంచి జీవిత భాగస్వామి దొరకాలని బంజారా యువతులు నిష్టతో చేసే సంప్రదాయ పూజలు.. తీజ్‌ ఉత్సవాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని తండాల్లో ఘనంగా కొనసాగుతున్నాయి. శ్రావణ మాసంలో ఈ తొమ్మిది రోజుల తీజ్‌ పండుగ (తాండేమా తీజ్‌ తేవార్‌)తో గిరిజనుల మనస్సులో కాంతి నిండాలి అని ఆశిస్తూ ‘సాక్షి’ సండే స్పెషల్‌ స్టోరీ..

భోగ్‌ వద్ద తీజ్‌ బుట్టలతో యువతులు

పవర్‌ టిల్లర్‌తో ప్రయోజనాలు

ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ప్రస్తుతం పవర్‌ టిల్లర్‌ పత్తి, మిరప రైతుకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ యంత్రం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement