హుండీ ఆదాయం రూ.10.92లక్షలు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం రూ.10.92లక్షలు

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

హుండీ ఆదాయం రూ.10.92లక్షలు

హుండీ ఆదాయం రూ.10.92లక్షలు

హుండీ ఆదాయం రూ.10.92లక్షలు

రేగొండ: మండలంలోని కొడవటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా రూ.10.92 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు. కోటంచ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా నోట్లు రూ.9,82,050, నాణెములు రూ.1,10,329 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ నందనం కవిత, సర్పంచ్‌్‌ మొగిళి, పంచాయతీ కార్యదర్శి అమూల్య, ఆలయ సిబ్బంది రవీందర్‌, శ్రావణ్‌, సుధాకర్‌, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు నిమ్మల రాజు, కొత్తపల్లిగోరి భజన బృందాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement