
ఎట్టకేలకు వరుణుడి కరుణ
● ఆలస్యంగానైనా పడుతున్న వర్షాలు..
లోటునుంచి ఎక్సెస్ వైపు వర్షపాతం
● ఉమ్మడి వరంగల్‌లో 25 మండలాల్లో అధికం.. 48 మండలాల్లో సాధారణం
● ఐదు మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే..
● రైతులకు ఊరట
● వానల ఆలస్యంతో తగ్గిన సాగు విస్తీర్ణం..
ఇప్పటివరకు 77.65 శాతమే
– సాక్షిప్రతినిధి, వరంగల్