శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Aug 16 2025 7:09 AM | Updated on Aug 16 2025 7:09 AM

శనివా

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

న్యూస్‌రీల్‌

జాతీయ జెండాను

ఎగురవేస్తున్న రాష్ట్ర ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌

భూ భారతి,

ఇందిరమ్మ ఇళ్లతో లబ్ధి..

భూ సమస్యల పరిష్కారం కోసం భూ భారతిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా 223 గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి 53,763 దరఖాస్తులు స్వీకరించాం. అర్హులకు భూ పట్టాలు జారీ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాకు మొదటిదశలో 3,512 ఇళ్లు మంజూరు కాగా.. 2,324 ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయి. 922 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా ఇప్పటి వరకు రూ.8.28 కోట్లు బిల్లులు లబ్ధిదారులకు చెల్లించాం.

అన్నదాతలకు వెన్నుదన్నుగా..

రైతు భరోసా మొత్తాన్ని ప్రభుత్వం ఎకరాకు రూ. 12వేలకు పెంచడంతో పాటు తొలకరి ప్రారంభంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశాం. జిల్లాలో 1,15,963 మంది రైతులకు రూ. 139,54,73,000 పెట్టుబడి సాయం అందించాం. జిల్లాలోని 29,683 మంది రైతులకు రూ. 299,34,47,000 రుణ మాఫీ చేశాం. రూ.9లక్షలతో కొనుగోలు చేసిన 12 డ్రోన్లను మండలానికి ఒకటి చొప్పున అందజేశాం. పండ్ల తోటల పెంపకానికి 3,003 ఎకరాలకు రూ.3.16 కోట్లు మంజూరు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1,009 ఎకరాలకు 506మంది రైతులను ఎంపిక చేశాం. ఆయిల్‌ పామ్‌ పథకంలో జిల్లాలో 2,500 ఎకరాలు సాగు లక్ష్యం కాగా.. 243 ఎకరాల్లోని 89 మంది రైతులు సాగు చేపట్టారు.

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20251
1/2

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 20252
2/2

శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement