పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు | - | Sakshi
Sakshi News home page

పునరుత్పాదక ఇంధనంతో విప్లవాత్మక మార్పులు

Aug 19 2026 1:24 AM | Updated on Aug 19 2026 1:24 AM

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

హన్మకొండ: డిజిటలైజేషన్‌, పునరుత్పాదక ఇందనం ద్వారా విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ నోవాటెల్‌లో మంగళవారం నిర్వహించిన ఇండియా ఎనర్జీ సమ్మిట్‌ – ఎక్స్‌పో 2026 కార్యక్రమంలో ‘మోడర్నయిజింగ్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ స్మార్ట్‌ గ్రిడ్స్‌ ఫర్‌ ఎ రిలయబుల్‌ పవర్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై కర్నాటి వరుణ్‌ రెడ్డి ప్రసంగించారు. ఐఏఎస్‌ సంస్థలో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, నెట్‌వర్క్‌ మ్యాపింగ్‌, స్మార్ట్‌ మీటరింగ్‌ కార్యక్రమాలను వివరించారు. సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ చేతుల మీదుగా జ్ఞాపిక, సావనీర్‌ అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement