సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు | - | Sakshi
Sakshi News home page

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

Aug 14 2025 7:04 AM | Updated on Aug 14 2025 7:04 AM

సంస్క

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

రఘునాథపల్లి: తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మండలంలోని కోమళ్లలో జరిగిన పోచమ్మతల్లికి బోనాల వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీ ర్వాదంతో రాష్ట్రంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మారుజోడు రాంబాబు, మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి, నరేందర్‌, బొల్లపల్లి కుమారస్వామి, తాటికొండ వెంకటేష్‌యాదవ్‌, వల్లాల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు1
1/1

సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement