32.0/24.0
శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
7
గరిష్టం/కనిష్టం
నిరసన
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని లింగంపేట ప్రభుత్వ బడిలో నాణ్యత లేని దుస్తులు పంపిణీ చేశారని వి ద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన తెలిపారు. మంచి యూనిఫామ్స్ అందించాలని డిమాండ్ చేశారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. చలిగాలులు కొనసాగుతాయి. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది.


