జగిత్యాల | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల

Oct 28 2026 12:18 AM | Updated on Oct 28 2026 12:18 AM

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి. బుధవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

31.0/18.0

గరిష్టం/కనిష్టం

వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.

7

నృసింహాలయంలో వేలం

ధర్మపురి: నృసింహస్వామి ఆలయంలో కొబ్బరిముక్కల సేకరణకు వేలం వేయగా.. వేములవాడకు చెందిన దూలం జనార్దన్‌ రూ.40లక్షలకు దక్కించుకున్నాడు. స్వామివారి వస్త్రాల వేలానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేశారు.

యమధర్మరాజుకు పూజలు

ధర్మపురి: యమధర్మరాజు ఆలయంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ ఆయుష్య హోమం, మంత్రపుష్పం నిర్వహించారు. ఈవో శ్రీనివాస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement