ఆధునిక టెక్నాలజీ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆధునిక టెక్నాలజీ అవసరం

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు ఉండాలి. విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్న ప్రభుత్వం ఫర్నిచర్‌ కూడా సమకూర్చాలి. ఎల్‌ఈడీ పరికరాలు ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీతో బోధిస్తే చిన్నారులు ఉత్సాహంగా చదువుకుంటారు. ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.

– దొప్పల జలంధర్‌, సిరికొండ

వసతులు కల్పిస్తాం

సొంత భవనాలు, అద్దె చెల్లించాల్సిన అవసరంలేని కేంద్రాలకు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. కేంద్రాల్లో వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఫ్యాన్లు, బల్బులు, స్విచ్‌బోర్డుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలి.

– భాస్కర్‌, జిల్లా సంక్షేమశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement