చర్యలు తీసుకుంటున్నాం | - | Sakshi
Sakshi News home page

చర్యలు తీసుకుంటున్నాం

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

బయోమెడికల్‌ వేస్ట్‌ను వెంకటరమణ ఇన్సూలేటర్‌ ఏజెన్సీకే ఇవ్వాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఆస్పత్రిపై చర్యలు తీసుకుంటాం. కొందరు బయట ప్రాంతాల్లో వేస్తున్నట్లు దృష్టికి వచ్చాయి. త్వరలోనే మున్సిపల్‌, ఐఎంఏ వారితో సమావేశం ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటాం. ప్రై వేటు వారు ఎవరైనా డ్రైనేజీల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– సుజాత, డీఎంహెచ్‌వో

జరిమానా విధిస్తాం

బయోమెడికల్‌ వేస్టేజ్‌ను బల్దియా వాహనాలకు ఇవ్వొద్దు. చెత్త కుండీల్లో పడేయకూడదు. ఆ చెత్తను తీసే సమయంలో కార్మికులకు ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఇది వారి ప్రాణాలకే ఇబ్బందికరంగా ఉంటుంది. డ్రైనేజీల్లో పడేసిన వారికి జరిమానాలు వేయడంతోపాటు, వారి చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం.

– సత్యప్రణవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement