మరిచిపోలేని విషాదం..తరలిన మృత్యు శకటం! | - | Sakshi
Sakshi News home page

మరిచిపోలేని విషాదం..తరలిన మృత్యు శకటం!

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

2026 జూలై 24

2018 సెప్టెంబర్‌ 11

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌ రోడ్డుపై 2018 సెప్టెంబర్‌ 11న (మంగళవారం ఉదయం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్‌ రోడ్డులోని మూలమలుపు వద్ద పల్లెవెలుగు బస్సు అదుపు తప్పి 30 అడుగుల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. అప్పుడు సుమారు 65 మంది చనిపోయారు. దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద ప్రమాదం ఇది. ఇన్నేళ్లపాటు కొండగట్టు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ఉన్న ఆ బస్సును శుక్రవారం ఎస్సై సందీప్‌ టోయింగ్‌ వాహనం ద్వారా ఆర్టీసీ గ్యారేజ్‌కు తరలించారు. – మల్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement