మున్సిపాలిటీ అభివృద్ధి నిధులతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లతో పనులు అధికారులు పనులు చేయించాలి. టెండర్ కానివాటిపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి టెండర్లు పిలవాలి. పట్టణ అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి.
– ధర్మపురి, బీజేపీ ఫ్లోర్ లీడర్
టెండర్ దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేశాం. ప్రస్తుతం కేవలం మురికికాలువల నిర్మాణ పనులు చేపడుతున్నాం. మిగతా కాంట్రాక్ట్ పనులు కూడా టెండర్లు నిర్వహించి పట్టణాభివృద్ధికి కృషి చేస్తాం.
– మనోహర్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్


