మధ్య తరగతికి లాభం లేదు | - | Sakshi
Sakshi News home page

మధ్య తరగతికి లాభం లేదు

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

మధ్య

మధ్య తరగతికి లాభం లేదు

మధ్య తరగతికి లాభం లేదు భరోసా లేని బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌లో మధ్య తరగతికి ఉపయోగపడే అంశాలు ఏమి లేదు. ఆదాయ పరిమితి యథావిధిగా ఉంచారు. మధ్య తరగతి ప్రజలు వినియోగించే ఉపకరణాలు విషయంలో పెద్దగా మార్పులు లేవు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. సామాన్యులు ఇల్లు కట్టుకోవాలంటే అవస్థలు పడక తప్పదు. – చెన్న విశ్వనాథం, సీపీఐ జిల్లా నాయకులు

యువత ఉపాధికి ఎలాంటి ప్రణాళిక లేదు. ధరల నియంత్రణపై ఎలాంటి చర్యలు లేవు. బడ్జెట్‌ కేవలం అంకెల గా రడీని తలపించింది. యువత, మహిళళ అభివృద్ధికి ఎలా ంటి కేటాయింపులు లేవు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనం లేదు.

– టి.విజయలక్ష్మి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు

మధ్య తరగతికి లాభం లేదు
1
1/1

మధ్య తరగతికి లాభం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement