సజ్జకు అనుకూల వాతావరణం
యాసంగిలో సజ్జ విత్తనోత్పత్తికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తక్కువ, ఎక్కువ కాకుండా ఉంటాయి. దీంతో పుప్పొడి రేణువుల్లో పరాపరాగ సంపర్కం బాగా జరిగి పంట దిగుబడి బాగా వస్తుంది.
– మిట్టపెల్లి రాజేశ్ రెడ్డి, జగ్గాసాగర్
మంచి ఆదాయం
పసుపు, మొక్కజొన్న పంట పూర్తయిన తర్వాత నువ్వు పంటకు ప్రత్యామ్నాయంగా సజ్జ పంటను మా ఊరిలోనే 300 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో ఆదాయం వస్తోంది.
– మారు మురళీధర్ రెడ్డి, వెల్లుల
సజ్జకు అనుకూల వాతావరణం


