జగిత్యాల
29.0/13.0
7
గరిష్టం/కనిష్టం
హుండీ లెక్కింపు
పెగడపల్లి: పెగడపల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం జరిగింది. రూ.95వేలు వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్ తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
వాతావరణం
జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. చలిగాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.
గంగమ్మకు మొక్కులు
ధర్మపురి: గోదావరిలో శుక్రవారం వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. గంగమ్మ, గౌరమ్మలకు తెప్పలు సమర్పించారు. ఆలయాల్లో స్వామివార్లను దర్శించుకున్నారు.
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


