30.0/14.0
7
గరిష్టం/కనిష్టం
ఉత్సవమూర్తుల విహరింపు
వేములవాడ: రాజన్న అనుబంధ భీమన్న ఆలయంలో శనివారం శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీదేవి–భూదేవి సహిత అనంత పద్మనాభస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అఽధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు.
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


