
ట్రిప్ అవుతోంది
వర్షాలు కురవకపోవడంతో మోటార్లతో సాగునీరు అందించాల్సి వస్తోంది. అప్పుడప్పుడు ఓవర్‌లోడ్‌తో ట్రిప్ అవుతున్నాయి. కొన్నిసార్లు లోడ్ పెరిగి ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. సిబ్బంది వచ్చి మరమ్మతు చేస్తున్నారు.
– వేముల విక్రమ్ రెడ్డి, ధర్మపురి(మం)
డిమాండ్ పెరుగుతోంది
వర్షాలు లేక విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయినా నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఎక్కడైనా సమస్య ఏర్పడితే పరిష్కరిస్తున్నాం. సబ్ స్టేషన్లను పరిశీలించి, అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు, బ్రేకర్లను ఏర్పాటు చేస్తున్నాం.
– సుదర్శనం, ఎస్‌ఈ, జగిత్యాల

ట్రిప్ అవుతోంది