
ధరణిలో నమోదు చేయించండి
మాది జగిత్యాల. మల్యాల మండలం ముత్యంపేటలో సర్వే నంబర్ 438/బిలో నా భార్య సిరిపురం విజయలక్ష్మి పేరిట 13 గుంటల భూమిని దస్తావేజు నంబర్47/2005లో కొన్నాను. రెవెన్యూ అధికారులు పాస్ బుక్ నంబర్ 350037 ద్వారా పట్టానంబర్ 746 జారీ చేశారు. 2018వరకు 1బీలో సదరు భూమి నా భార్య విజయలక్ష్మి పేరిటే ఉంది. ధరణి పోర్టల్‌లో రెవెన్యూ అధికారులు మా పేరు నమోదు చేయలేదు. అది ఎక్సెస్ ల్యాండ్‌గా చూపారు. పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు.
– సిరిపురం అంజయ్య. జగిత్యాల