Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

Top10 Telugu Latest News Evening Headlines 19h May 2022 - Sakshi

1. ట్విటర్‌లోకి ట్రంప్‌ గప్‌చుప్‌గా పునరాగమనం.. మళ్లీ నిషేధం!!


సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌లోకి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వచ్చారు. నిషేధం తర్వాత చాలాకాలానికి ఆయన మళ్లీ ట్విటర్‌లో పోస్టులు చేయగలిగారు. కానీ
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. టీఆర్‌ఎస్‌కు షాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా


తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, టీఆర్‌ఎస్‌ నేత, చెన్నూరు   మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార‍్య, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3. పెరరివాళన్‌.. ఇప్పటికే ఆలస్యమైంది.. పెళ్లి చేసుకో


సుదీర్ఘ కారాగారవాసం తర్వాత జీవితఖైదీ ఏజీ పెరరివాళన్‌ జైలు నుంచి విడుదలయ్యారు. సర్వోన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలతో ఆయనకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4. మాజీ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు ఏడాది జైలు శిక్ష


పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్దూకు భారీ షాక్‌ తగిలింది. సిద్దూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ‘బెండపూడి’ జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులతో ముచ్చటించిన సీఎం జగన్‌


కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని బెండపూడి జిల్లాపరిషత్‌ హైస్కూలు విద్యార్థులు.. విదేశీ శైలి ఆంగ్లంతో అనర్గళంగా మాట్లాడి అందరినీ అబ్బురపరిచిన సంగతి తెలిసిందే.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6. బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్‌ మ్యాచ్‌ వేళలో మార్పు! కారణం ఇదే!


ఐపీఎల్‌-2022 ముంగిపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు ప్లే ఆఫ్‌ బెర్తులు ఖరారు కాగా.. మూడు, నాలుగు స్థానాల కోసం ఆసక్తికర పోటీ నెలకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7. Dil Raju On F3 Movie: పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం గ్యారెంటీ


‘ఎఫ్3 అందరి కోసం తీసిన సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులు, ఫ్యామిలీ కలిసొచ్చి చూడాల్సిన మూవీ. ధరలు అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత జీవో ప్రకారం పాత ధరలకే టికెట్లు రేట్లని తగ్గించాం.. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8. దేశీ సూచీల నేల చూపులు.. ఒక్క రోజులో లక్ష కోట్ల నష్టం..


అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్‌తో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేల చూపులు చేశాయి. ఒక్క రోజులోనే ఇన్వెస్టర్లకు సంబంధించిన లక్షల కోట్ల  రూపాయల సంపద ఆవిరైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9. అర్జున్‌ కూతురు టాలీవుడ్‌ ఎంట్రీ.. హీరో అతడే


యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులోనూ అర్జున్‌కి మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10. టీడీపీ అధినేత చం‍ద్రబాబుకు చేదు అనుభవం.. వీడియో వైరల్‌


ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి భారీ షాకులు తగులుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి చేదు అనుభవం ఎదురైంది. 
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top