Photo Feature: చీమ.. బలానికి చిరునామా.. | Sakshi
Sakshi News home page

Photo Feature: చీమ.. బలానికి చిరునామా..

Published Wed, Jul 13 2022 9:51 AM

Photo Feature: Ants Are The Real Bahubalis - Sakshi

ఇండోనేసియా: మనుషులను బాహుబలి బాహుబలి అంటాం గానీ.. అసలైన బాహుబలులు ఈ చీమలే.. చూశారుగా.. వాటి బలం.. తమ బరువుకు 10 రెట్ల బరువును అవి అలవోకగా మోయగలవు. ఇండోనేసియాకు చెందిన ఫొటోగ్రాఫర్‌ జాల్‌ఫిక్రి ఈ చిత్రాన్ని తీశారు.

 
Advertisement
 
Advertisement