జీరో కోవిడ్‌ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!

People Forced To Live In Metal Boxes In China zero Covid Rule - Sakshi

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి భారిన పడేసిన దేశంగా అపకీర్తిని మూటగట్టుకట్టుకున్న డ్రాగన్‌ దేశం..కరోనా కట్టడిలో భాగంగా ప్రజలపై పలు కఠినమైన ఆంక్షలు విధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. మరోవైపు వచ్చే నెలలో జరగనున్న వింటర్‌ ఒలింపిక్స్‌ కల్లా జీరో కేసులే లక్ష్యంగా ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్భందించుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత దారుణంగా పౌరులను కిక్కిరిసిన బాక్స్‌లో నిర్భంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

China has imposed several draconian rules: చైనా కరోనా కట్టడిలో భాగంగా పలు కఠిన ఆంక్షలు విధించుకుంటూ పోతుంది. మరోవైపు వచ్చే నెలల జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌ ఆతిథ్యం ఇచ్చే నేపథ్యంలో ఆ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. జీరో కోవిడ్‌ విధానం అంటూ చైనా తన దేశంలో పౌరులపై క్రూరమైన నిబంధనలను అమలు చేసింది. ఇందులో భాగంగా మిలియన్ల మంది ప్రజలను కిక్కిరిసిన మెటల్‌ బాక్స్‌లలో నివశించేలా నిర్భంధించింది. అయితే వాటికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఆ వీడియోలో కరోనా సోకిన వారిని తీసుకువెళ్లేందుకు బస్సుల వరుసలు, మరోవైపు ప్రజలను నిర్భందించే మెటల్‌ బాక్స్‌ల వరుసలు కనిపించాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు వృద్ధులతో సహా ప్రజలు, చెక్క మంచం, టాయిలెట్‌తో అమర్చబడిన ఈ కిక్కిరిసిన పెట్టెల్లో ఉండేలా బలవంతం చేస్తోంది. పైగా అనేక ప్రాంతాల్లో నివాసితులను అర్ధరాత్రి దాటిన తర్వాత తమ ఇళ్లను విడిచిపెట్టి, నిర్భంధ కేంద్రాలకు వెళ్లాలని పేర్కొంది. ఈ మేరకు చైనాలోని తమ ప్రజల కదిలికలను సైతం ట్రాక్-అండ్-ట్రేస్ యాప్‌ ద్వారా గుర్తించి మరీ నిర్భంధిస్తోంది.​ చైనాలో ఇప్పుడు దాదాపు 20 మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఖరికి ఆహారం కొనడానికి కూడా తమ ఇంటిని వదిలి వెళ్లకుండా నిషేధించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-01-2022
Jan 13, 2022, 10:09 IST
బుధవారంతో పోలిస్తే 27 శాతం కోవిడ్‌ కేసులు అధికంగా పెరిగాయి. దేశంలో 13.11 శాతానికి పాజిటివిటీ రేటు చేరింది.
13-01-2022
Jan 13, 2022, 03:35 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో (మంగళవారం ఉదయం 9 నుంచి...
12-01-2022
Jan 12, 2022, 17:40 IST
పశ్చిమం నుంచి తూర్పు దిశ‌గా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే అక్కడ 70...
12-01-2022
Jan 12, 2022, 15:53 IST
ప్రముఖ హీరోయిన్‌ త్రిష ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆమె ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌...
12-01-2022
Jan 12, 2022, 15:08 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా.. థర్డ్‌ వేవ్‌ భయాలు అన్ని రాష్ట్రాలను చుట్టుముడుతున్నా.. ప్రజలు మాస్క్‌ ధరించడంలో...
12-01-2022
Jan 12, 2022, 14:16 IST
సాక్షి, నల్లగొండ: తెలంగాణ విద్యుత్‌ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, నలత లక్షణాలతో ఇబ్బంది పడుతున్న ఆయన సోమవారం రాత్రి...
12-01-2022
Jan 12, 2022, 09:59 IST
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24...
12-01-2022
Jan 12, 2022, 08:33 IST
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్‌): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ...
12-01-2022
Jan 12, 2022, 08:09 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ చికిత్సలో కొత్త ఆయుధంగా భావిస్తున్న మోల్నుపిరావిర్‌ మాత్రను ప్రస్తుతం భారత్‌లో కోవిడ్‌ చికిత్స విధానంలో చేర్చడం లేదని...
12-01-2022
Jan 12, 2022, 07:57 IST
సాక్షి, శివాజీనగర(కర్ణాటక): రాష్ట్రంలో కరోనా థర్డ్‌ వేవ్, ఒమిక్రాన్‌ ఉధృతి పెరగడంతో ప్రముఖులు పెద్దసంఖ్యలో వైరస్‌కు గురవుతున్నారు. సీఎం బొమ్మైకి...
11-01-2022
Jan 11, 2022, 18:11 IST
ర్యాపిడ్‌ టెస్టుల్లో పాజిటివ్ వస్తే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, మళ్లీ పరీక్ష చేయించాల్సిన అవసరం లేదని పేర్కొంది. నెగెటివ్ వచ్చినప్పటికీ...
11-01-2022
Jan 11, 2022, 16:38 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్: తెలంగాణాలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సాధారణ పౌరులతోపాటు కరోనా బాధితులకు చికిత్సనందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది కూడా...
11-01-2022
Jan 11, 2022, 15:08 IST
తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 23శాతానికి పెరిగిన నేపథ్యంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవలు మినహాయించి  రాష్ట్ర వ్యాప్తంగా...
11-01-2022
Jan 11, 2022, 14:39 IST
పెరుగుతున్న కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని నిర్ణయించామని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలు మద్దతునివ్వాలని ఆయన...
11-01-2022
Jan 11, 2022, 14:38 IST
వారిలో ధైర్యం నింపేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు..
11-01-2022
Jan 11, 2022, 09:47 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది...
11-01-2022
Jan 11, 2022, 07:51 IST
సాక్షి, అమరావతి :  రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ముఖ్యమంత్రి వైఎస్‌...
11-01-2022
Jan 11, 2022, 04:29 IST
సాక్షి, అమరావతి బ్యూరో: ఆర్టీసీ బస్సులపై ఒమిక్రాన్‌ ప్రభావం గణనీయంగా పడుతోంది. సంక్రాంతికి విపరీతమైన రద్దీ ఉంటుందని ఆశించిన సంస్థకు...
11-01-2022
Jan 11, 2022, 04:16 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం ప్రికాషన్‌...
11-01-2022
Jan 11, 2022, 03:59 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు... 

Read also in:
Back to Top