Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్‌ | Norwegian Author Jon Fosse Got 2023 Nobel Prize In Literature | Sakshi
Sakshi News home page

Nobel Prize: నార్వే రచయితకు సాహిత్యంలో నోబెల్‌

Oct 5 2023 4:51 PM | Updated on Oct 5 2023 4:58 PM

Norwegian Author Jon Fosse Got 2023 Nobel Prize In Literature - Sakshi

స్టాక్‌హోం: ప్రపంచలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే నోబెల్‌ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యం కేటగిరిలో 2023 సంవత్సరానికి నోబెల్‌ బహుమతిని ప్రకటించారు. 

కాగా, 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్‌ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది. ఇక, ఇప్పటికే రసాయన శాస్త్రం, భౌతిక, వైద్య రంగాల్లో నోబెల్‌ అవార్డులను ప్రకటించారు. తాజాగా సాహిత్యంలో నోబెల్‌ ప్రకటించారు. శాంతి కేటగిరిలో ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement