COVID-19 Vaccine: మిశ్రమ టీకాలు వేయించుకోవచ్చా..?

Miss And Match COVID Vaccine: Here is All You Need to Know - Sakshi

కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ వేయించుకోవడం ఒకటే మార్గం. కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు జనం టీకాల కోసం పరుగులు పెడుతున్నారు. అయితే పలు కంపెనీల వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన వ్యాక్సిన్లను రెండు డోసులుగా తీసుకోవచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మిశ్రమ టీకాలు వేయించుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయనే భయాలు నెలకొన్నాయి. వీటికి సమాధానంగా పలు అధ్యయనాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత నిచ్చాయి. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ వ్యాక్సిన్ల ప్రభావంపై మరింత క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి.

    

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top