కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి | Louisiana woman sets record for world largest afro | Sakshi
Sakshi News home page

కనికట్టు కాదిది.. తలకట్టు! 5 అడుగుల 5 అంగుళాలు.. 1999 నుంచి

Apr 17 2023 6:04 AM | Updated on Apr 17 2023 7:22 AM

Louisiana woman sets record for world largest afro - Sakshi

అమెరికాకు చెందిన నల్లజాతి మహిళ ఎవిన్‌ డుగాస్‌(47) తన 5 అడుగుల 5 అంగుళాల భారీ తలకట్టుతో గిన్నిస్‌ ప్రపంచ రికార్డు సాధించింది.

అతిపెద్ద తలకట్టును కలిగిన ఆఫ్రికా సంతతి మహిళగా గత 13 ఏళ్లలో ఆమె మూడు పర్యాయాలు తన రికార్డులను తానే బద్దలు కొట్టింది. లూసియానాకు చెందిన డుగాస్‌ 1999 నుంచి కురులను పెంచుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement