కెనడా–అమెరికా సరిహద్దు దాటబోతూ... భారతీయ కుటుంబం దుర్మరణం | Indians among 8 migrants drown near Canada border | Sakshi
Sakshi News home page

కెనడా–అమెరికా సరిహద్దు దాటబోతూ... భారతీయ కుటుంబం దుర్మరణం

Apr 2 2023 6:06 AM | Updated on Apr 2 2023 6:06 AM

Indians among 8 migrants drown near Canada border - Sakshi

టొరొంటో: కెనడా నుంచి నదీ మార్గంలో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో బోటు తిరగబడి ఓ భారతీయ కుటుంబం దుర్మరణం పాలైంది. ఈ ఉదంతానికి సంబంధించి ఇప్పటిదాకా 8 మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఇవి భారత, రొమేనియా సంతతికి చెందిన రెండు కుటుంబాలవిగా తేలింది. మృతుల్లో భారతీయులు ఎంతమంది అన్నది తేలాల్సి ఉంది. అలాగే మరో మృతదేహం దొరకాల్సి కూడా ఉందని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement