ఫ్రాన్స్‌ టు కోల్‌కతా సైకిల్‌ యాత్ర   | France Woman Cycle Tour To France To Calcutta | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌ టు కోల్‌కతా సైకిల్‌ యాత్ర  

Oct 22 2022 8:33 AM | Updated on Oct 22 2022 9:30 AM

France Woman Cycle Tour To France To Calcutta - Sakshi

ఫ్రాన్స్‌ దేశానికి చెందిన మేరీ వయస్సు 50 ఏళ్లు, ఇరిక్‌ వయస్సు 60 ఏళ్లు. వీరిద్దరూ కోల్‌కతాకు సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 16 వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని ఎలక్ట్రిక్‌ సైకిల్‌పై ప్రారంభించారు. ఫ్రాన్స్‌ నుంచి ముంబై మీదుగా కోల్‌కతాకు జీపీఎస్‌ ఆధారంగా వెళుతూ వాకాడులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏడు నెలల సమయం పట్టే ఈ ప్రయాణం సంతోషంగా సాగుతుందని పేర్కొన్నారు.     
వాకాడు

Advertisement
 
Advertisement
Advertisement