
గత సంవత్సరం వరకు గుర్తించిన శిథిల భవనాలు..
జోన్ 2023వరకు పరిష్కరించినవి పెండింగ్
గుర్తించినవి
ఖైరతాబాద్ 101 41 60
సికింద్రాబాద్ 107 56 51
చార్మినార్ 75 53 22
ఎల్‌బీనగర్ 73 70 03
శేరిలింగంపల్లి 30 21 09
కూకట్‌పల్లి 97 92 05
మొత్తం 483 333 150
● గత సంవత్సరం వర్షాకాలం వరకు 483 శిథిల భవనాలుండగా, వాటిల్లో 87 భవనాలను కూల్చివేశారు.
● 92 శిథిల భవనాలకు మరమ్మతులు చేయించారు.
● 135 శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలికంగా ఖాలీ చేయించారు.
● 19 భవనాలను సీజ్ చేశారు.
● వెరసి మొత్తం 333 శిథిల భవనాలకు సంబంధించి పరిష్కార చర్యలు చేపట్టారు. ఇంకా 150 శిథిల భవనాలు మిగిలే ఉన్నాయి. ఈ సంవత్సరం లెక్కల్లో తేలేవాటితో మొత్తం ఎన్ని శిథిల భవనాలు వెలుగులోకి వస్తాయో.. వాటిల్లో ఎన్నింటికి ఎప్పటిలోగా పరిష్కార చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే !