వాతావరణం | - | Sakshi
Sakshi News home page

వాతావరణం

Nov 7 2026 1:36 AM | Updated on Nov 7 2026 1:36 AM

– 8లోu కండక్టర్ల సూచనలివీ.. రీజియన్‌లో బస్సులు ఇలా..

జిల్లాలో ఉదయం మంచు కురుస్తుంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి చల్లగాలులు వీస్తాయి.

● డోర్లు ఏర్పాటు చేసినంత మాత్రాన సమస్య సమసిపోదని, వాటిని నిరంతరం మెయింటెయిన్‌ చేయాలని సూచిస్తున్నారు.

● గ్యారేజీలో ప్రతీరోజు మెకానిక్‌లు డోర్లను తనిఖీ చేసి లోపాలుంటే సరిదిద్దాల్సి ఉంటుంది. మెకానికల్‌ డోర్లు కండక్టర్లు మూసివేయాల్సి ఉంటుందని, ఇది కొంత అసౌకర్యకరంగా ఉంటుందని చెబుతున్నారు.

● ఏసీ, సూపర్‌ లగ్జరీ, ఎలక్ట్రిక్‌ బస్సుల మాదిరిగా ఎయిర్‌ సస్పెన్షన్‌తో పనిచేసే న్యూమాటిక్‌ డోర్లు ఏర్పాటు చేస్తే డ్రైవర్‌ వాటిని ఆపరేట్‌ చేసే అవకాశం ఉంటుంది. కండక్టర్‌ టికెట్లు ఇస్తున్నా.. డ్రైవర్‌ తానే డోర్‌ వేయడం, తెరవడం జరుగుతుంది.

● ఆర్టీసీ యాజమాన్యం అన్ని బస్సులకు న్యూమాటిక్‌ డోర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే సంస్థ ఆశించిన భద్రత లక్ష్యం నెరవేరుతుందంటున్నారు.

మొత్తం

1,009

సంస్థవి

570

అద్దెవి

439

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement