వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా కొత్త విషయాలపై ఆసక్తి చూపాలి. పుస్తకాలలో, న్యూస్పేపర్స్లో, మ్యాగ్జైన్లలో కనిపించే ఫజిల్స్పూర్తి చేయాలి, హాబీలు కొనసాగించటం, బీపీ, షుగర్లను అదుపులో పెట్టుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, మత్తుపదార్థాల జోలికివెళ్లకుండా ఉండటం, క్రమం తప్పకుండా ఆహారపు అలవాట్లు పాటించటం ద్వారా ఈ వ్యాధి దరిచేరనీయకుండా చేయవచ్చు.
–డాక్టర్ పమిడిముక్కల విజయ,
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ , వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్


