బీపీ, ఘగర్‌లను అదుపులో పెట్టుకోవాలి...
అనేక శారీరక రుగ్మతలకు రక్తపోటు, మధుమేహం ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇవి అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె ఫెయిల్ కావడం, దృష్టి లోపాలు రావటం, పక్షవాతం వస్తుంటాయి. బీపీ, షుగర్ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించి అదుపులో పెట్టుకోవాలి. రోజూవారీ ఉప్పు వాడకం ఐదు గ్రాముల కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. బీపీని అదుపులో పెట్టేందుకు రోజు యోగా చేయాలి. పొటాషియం, క్యాల్షియం ఉండే పాలు, పండ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలి.
– డాక్టర్ కోగంటి కళ్యాణ్‌చక్రవర్తి,
ఇన్‌ఫెక్షన్స్ స్పెషలిస్ట్, గుంటూరు


