మంచు కురిసిన వేళ: కశ్మీర్‌ సొగసు చూడ తరమా! | Kashmir receives fresh and Heavy snowfall video goes viral | Sakshi
Sakshi News home page

మంచు కురిసిన వేళ: కశ్మీర్‌ సొగసు చూడ తరమా!

Published Sat, Nov 16 2024 3:06 PM | Last Updated on Sat, Nov 16 2024 3:35 PM

Kashmir receives fresh and Heavy snowfall video goes viral

శీతాకాలం మంచు అనగానే ఇండియాలో తొలుతగా గుర్తొచ్చే  ప్రదేశం జమ్ము కశ్మీర్‌.   రాష్ట్రంలో లోని పలు ప్రాంతాల్లో మంచు విపరీతంగా   కురుస్తోంది. దీనికి సంబంధించిన  వీడియోలు, దృశ్యాలు సోషల్‌  మీడియాలో విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.

 

 కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం, స్కీయింగ్‌కు ప్రసిద్ధి చెందిన గుల్‌మార్గ్‌లో శనివారం తొలి మంచు  ప్రవాహమై  మెరిసింది.   ఇంకా  కుప్వారా జిల్లా , బందిపొరా జిల్లా, గురెజ్ , కంజల్వాన్‌ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా మంచు కురుస్తోంద.  కొండలపై ఎటు చూసిన  వెండి వెన్నలలా మంచుకురుస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

 

కాశ్మీర్‌లోని ఎగువ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి మంచు కురుస్తుందని, మైదాన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షం కురిసిందని అధికారులు ఇక్కడ తెలిపారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం లేదా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది . 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement