ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన యూజెనిక్స్ హెయిర్ సైన్సెస్ హెదరాబాద్ సేవలు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ఈ విజయవంతమైన మెలురాయిని ఘనంగా జరుపుకుంటోంది. అత్యాధునిక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సలను భాగ్యనగర ప్రజలకు అందిస్తూ , యూజెనిక్స్ హెదరాబాద్ కేంద్రంగా విశేష గుర్తింపు పొందింది.
హెదరాబాద్‌లో ప్రారంభమెనప్పటి నుంచి యూజెనిక్స్ అంతరాతీయంగా ఉన్న రోగులకు సైతం ముఖ్యమైనదిగా మారింది. అమెరికా వంటి విదేశీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ కేంద్రాలకు ప్రత్యాయమ్నాయంగా అనేక మంది హెదరాబాద్‌నున ఎంచుకోవడం విశేషం.
క్లినికల్ ఖచితత్వం, వ్యక్తిగత చికిత్సా విధానం, నైతిక వౖద్య ప్రమాణాలు, సహజంగా కనిపించే ఉత్తమ ఫలితాల వల్ల హెదరాబాద్
భారతదేశంలోని ప్రముఖ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాలలో ఒకటిగా ఎదిగింది. ఈ రెండేళ్ల విజయాన్ని పురస్కరించుకొని, నూతన సంవత్సర నేపథ్యంలో యూజెన్స్ హెయిర్ సైన్సస్ హెదరాబాద్‌లో ‘ఉచిత కన్సల్టేషన్’ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. హెయిర్ లాస్ లేదా జుట్ట పలుచబడే సమస్యలను ఎదుర్కొంటున్న వారు తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందే దిశగా తొలి అడుగు వేయాలనే ఉదేశంతో ఈ కార్యక్రమం రూపొందించబడింది. ఈ ఉచిత కన్సల్టేషన్ లో భాగంగా, యూజెనిక్స్‌లోని అనుభవజులైన వైద్య నిపుణులు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత అవసరాలకు
అనుగుణంగా చికిత్పా సూచనలు అందిస్తారు.
ఈ సందర్భంగా యూజెనిక్స్ హెయిర్ సైన్సస్ ఛైర్మన్ వ్యవస్థాపకుడు, AIIMS – న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ ప్రదీప్ సేథి ఎండి మాట్లాడుతూ…“హెదరాబాద్ లో రెండేళ్ల పూర్తి కావడంతో ఎంతో గర్వకారణం. కేవలం ఒక చికిత్స్ కేంద్రంగానే కాకుండా, ప్రతి రోగి తన సమస్యకు తగిన సంరక్షణ అందుతుందని పూర్తి నమ్మకంతో చికిత్స పొందగలిగే ఒక ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. హెదరాబాద్ ప్రజలు మాపై చూపిన నమ్మకాన్నినిలబెట్టుకునేందుకు, వారి జీవితాలలో నిజమెన మార్పు తీసుకొచే ఫలితాలను అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం.” అని అన్నారు.


