పిల్లలు ఇష్టంగా తినే ఎగ్‌ బైట్స్‌.. దీనితో సులభంగా తయారు చేసుకోవచ్చు! ధర? | Sakshi
Sakshi News home page

Egg Bite Maker: పిల్లలు ఇష్టంగా తినే ఎగ్‌ బైట్స్‌.. దీనితో సులభంగా తయారు చేసుకోవచ్చు! ధర ఎంతంటే!

Published Sat, Jul 16 2022 2:01 PM

Cookware: Egg Bite Maker How It Works And Price Details - Sakshi

చిన్నాపెద్దా ఇష్టపడే రుచుల్లో ఎగ్‌ బైట్స్‌ ప్రత్యేకం. కాఫీ, టీలతో పాటు సాయంకాలపు స్నాక్స్‌లో అవీ భాగమే. పిల్లల స్నాక్స్‌ బాక్సుల్లోనూ వాటినే సర్దుతుంటారు చాలామంది తల్లులు. ఈ ఎగ్‌ బైట్స్‌ను తయారు చేయడంలో ఈ డివైజ్‌ చక్కగా ఉపయోగపడుతుంది.

డివైజ్‌ అడుగు భాగంలో ట్రే కింద వాటర్‌ నింపుకుని, ట్రే బౌల్స్‌లో సిద్ధం చేసుకున్న రెసిపీనీ ఉంచేసి.. మూతపెట్టి, స్విచ్‌ ఆన్‌  చేస్తే సరిపోతుంది. పదే పది నిమిషాల్లో టేస్టీ టేస్టీ ఎగ్‌ బైట్స్‌ సిద్ధమైపోతాయి. ఎగ్‌ తిననివారు ఇతర రెసిపీలతో కూడా ఈ కప్స్‌ను కుక్‌ చేసుకోవచ్చు. భలే ఉంది కదూ.
-ధర : 27 డాలర్లు (రూ.2,133)

చదవండి: Health Tips: రోజూ క్యారెట్‌ తినే అలవాటుందా? దీనిలోని బీటా కెరోటిన్ వల్ల..
Black Pepper: మిరియాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Advertisement
 
Advertisement
 
Advertisement