వాన హోరు.. ఫ్యాన్‌ జోరు | - | Sakshi
Sakshi News home page

వాన హోరు.. ఫ్యాన్‌ జోరు

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

జీలుగుమిల్లిలో వర్షంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి కోర్స సూరమ్మ, ఎంపీటీసీ అభ్యర్థి గంగుల రమేష్‌, నాయకులు, కార్యకర్తలు

లింగపాలెం మండలం కె.గోకవరంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి కందుల రాణి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సొంగా సందీప్‌, నేతలు

అర్నబ్‌ తుపానును సైతం లెక్కచేయకుండా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ప్రచార జోరు కొనసాగించారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేపడుతున్న మోసాలను ప్రజలకు వివరించారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.

కొయ్యలగూడెం మండలం రాజవరంలో ప్రచారం చేస్తున్న కోన శివ సాయి

ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడులో ఓ ఇంటి వద్ద మహిళను ఓటు అభ్యర్థిస్తున్న వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి విజయలక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement