వేల్పూరు టీడీపీ నేతపై వృద్ధురాలి ఫిర్యాదు
™èl׿$MýS$ AÆý‡¾¯ŒS: ™èl׿$MýS$ Ð]l$…yýlÌS… ÐólË*µÆý‡$ G±-t-BÆŠæ M>ÌS-±MìS ^ðl…¨¯]l Ð]l–§ýl$®-Æ>Ë$ fMýSP…Ôðæsìæt Ð]lÆý‡-ÌS„ìSà ™èl¯]lOò³ çßæ™éÅ-Ķæ$™èl²… fÇ-W…-§ýl…r* ™èl׿$MýS$ Æý‡*Æý‡ÌŒæ ´ùÎ-çÜ$-ÌS¯]l$ B{Ôèæ-Ƈ$$…-^éÆý‡$. ÐólË*µÆý‡$ {V>Ð]l$ Ð]l*i Eç³ çÜÆý‡µ…^Œl Æð‡yìlz ¯]lÆó‡…-{§ýl-{ç³Ýë§Šæ ™èl¯]l A¯]l$-^èlÆý‡$-ÌS¯]l$ ç³…í³ D §éyìlMìS ´ëÌSµ-yézÆý‡° BÐðl$ íœÆ>ŧýl$ ^ólĶæ$yýl… Ý린-MýS…V> çÜ…^èl-ÌS¯]l… Æó‡í³…-¨. Ð]l$…VýSâýæ-ÐéÆý‡… Æ>{† çÜ$Ð]l*Æý‡$ 9:10 VýS…rÌS çÜÐ]l$-Ķæ$…ÌZ çÜ$Ð]l*Æý‡$ 20 Ð]l$…¨ Ð]lÅMýS$¢Ë$ C…sìæOò³MìS Ð]l_a Æ>â¶æ$Ï Æý‡$Ð]l#Ó™èl* §éyìlMìS Ķæ$†²…-^éÆý‡° Ð]lÆý‡-ÌS„ìSà ™ðlÍ-´ëÆý‡$. MóSMýSË$ ÐólĶæ$-yýl…™ø Ý린-MýS$Ë$ ºÄ¶æ$-rMýS$ Æ>V> §ýl$…yýl-VýS$Ë$ ç³Æ>Æý‡-Ķæ*ÅÆý‡°, D çœ$r-¯]lMýS$ çÜ…º…-«¨…-_¯]l ïÜïÜsîæÒ फु-sôægŒæ¯]l$ ´ùÎ-çÜ$-ÌSMýS$ A…§ýl-gôæ-íÜ-¯]lr$Ï ^ðl´ëµÆý‡$.
వివరాలు ఇలా
40 ఏళ్ల క్రితం మూడు సెంట్ల పట్టా భూమిని కొనుగోలు చేసి ఆ స్థలంలో రెండు భవనాలు నిర్మాణం చేసి ఒకటి అద్దెకు ఇచ్చి మరొక భవనంలో తన కుమారుడు చందు సాయి దుర్గారెడ్డితో కలిసి నివసిస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు. అయితే అద్దెకు ఇచ్చిన భవనాన్ని కొందరు కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించారని ఇప్పటికీ కరెంటు బిల్లు, ఇంటి పన్ను తన పేరుమీదనే ఉన్నాయని తెలిపారు. కబ్జా చేసిన వారికి గ్రామ టీడీపీ నాయకుడు నరేంద్రప్రసాద్ అండగా నినిలిచి ఈనెల 5వ తేదీన తమపై దాడి చేయించారని, దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. తిరిగి మంగళవారం రాత్రి కూడా దాడికి ప్రయత్నించారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారం అడ్డుతగిలారంటూ ఆరోపణ
ఉపాధి కోసం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇప్పించిన నూడుల్స్ స్టాల్‌ను నరేంద్రప్రసాద్ అడ్డుకుని తొలగింపజేశారని వాపోయారు. ప్రస్తుతం ఎండి చేపలు అమ్ముకుంటూ కుమారుడిని పోషిస్తున్నానని, ఇంటి కబ్జాపై కలెక్టరేట్‌లో అర్జీ పెట్టుకున్నా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన రక్షణ కల్పించి, కబ్జాకు గురైన ఇల్లు అప్పగించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తణుకు రూరల్ ఎస్‌ఐ నాళం శ్రీనివాసరావు స్పందిస్తూ.. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.


