గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

Sep 24 2026 2:06 AM | Updated on Sep 24 2026 2:06 AM

వానావరణం

తొలిసారి సాధారణం కన్నా

అధికంగా..

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన జూన్‌ నుంచి ఆగస్టు వరకూ మూడు నెలల పాటు లోటు వర్షపాతమే నమోదైంది. ఈ నెలలో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు కావడం విశేషం. ఈ నెలలో వరుసగా ఏర్పడిన రెండు అల్పపీడనాలు వర్షపాతం లోటును కొంత మేర పూడ్చాయి. ఈ నెల 1 నుంచి 23వ తేదీ వరకూ జిల్లా సాధారణ వర్షపాతం 130.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 161.8 మిల్లీమీటర్లు నమోదు కావడం గమనార్హం. దీని ప్రకారం ఈ నెలలో సాధారణం కన్నా 23.8 శాతం అధిక వర్షపాతం నమోదైంది. అయితే, మొత్తం నైరుతి రుతుపవనాల సీజన్‌ చూస్తే ఇప్పటికీ వర్షపాతం లోటు కొనసాగుతూనే ఉంది. జూన్‌ 1 నుంచి ఈ నెల 23వ తేదీ వరకు జిల్లా సాధారణ వర్షపాతం 714.2 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు 425 మిల్లీమీటర్లు మాత్రమే (40.5 శాతం లోటు) నమోదైంది.

నైరుతి రుతుపవనాల సీజన్‌లో

నెలవారీగా వర్షపాతం (మిల్లీమీటర్లలో)

నెల సాధారణం కురిసింది లోటు/అధికం

(శాతం)

జూన్‌ 112.5 57.9 –49

జూలై 240.1 124 –48

ఆగస్టు 231.5 81.3 –65

సెప్టెంబర్‌ 130.1 161.8 +23.8

(23 వరకు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement