మీకు చెప్పాల్సిన అవసరం లేదు | - | Sakshi
Sakshi News home page

మీకు చెప్పాల్సిన అవసరం లేదు

Aug 12 2026 12:16 AM | Updated on Aug 12 2026 12:16 AM

సీనియర్‌ అసిస్టెంట్‌ను ఆర్‌డీఓ కార్యాలయానికి సరెండర్‌ చేయడానికి గల కారణం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నా కారణాలు నాకుంటాయి. నేను చేసుకుంటాను. నా అధికారం గురించి మీరడుగుతారేంటి? నా అధికారం మీకు తెలుసా? సరెండర్‌ చేసే అధికారం నాకుంది.

– బండి మృత్యుంజయరావు, తహసీల్దార్‌, రామచంద్రపురం

(సాక్షి వివరణ కోరిన సందర్భంగా)

నేను అంగీకరించలేదు

సీనియర్‌ అసిస్టెంట్‌ రామారావును తహసీల్దార్‌ మా కార్యాలయానికి సరెండర్‌ చేశారు. కానీ దీనికి నేను అంగీకరించలేరు. అలా తహసీల్దార్‌ నేరుగా సరెండర్‌ చేయడానికి వీలు లేదు. ఆ సీనియర్‌ అసిస్టెంట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోనే తిరిగి పని చేస్తారు.

– పి.సరళావతి, ఆర్‌డీఓ,

రామచంద్రపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement