
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500
కొత్తకొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
గండేరా (వెయ్యి) 29,000
గటగట (వెయ్యి) 27,000
కురిడీ కొబ్బరి (కొత్తవి)
గండేరా (వెయ్యి) 28,000
గటగట (వెయ్యి) 26,000
నీటికాయ, పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000
కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)18,000 – 19,000
కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250
కిలో 350