నగ్నంగా వీడియోకాల్‌.. కిలాడీ లేడి అరెస్ట్‌ | Woman Arrested In Honey Trap Case In Karnataka | Sakshi
Sakshi News home page

నగ్నంగా వీడియోకాల్‌.. కిలాడీ లేడి అరెస్ట్‌

Jul 5 2021 7:03 AM | Updated on Jul 5 2021 7:03 AM

Woman Arrested In Honey Trap Case In Karnataka - Sakshi

దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన యువకునికి ఇటీవల హనీ ట్రాప్‌ చేసి రూ. 30 లక్షలను డిమాండ్‌ చేశారు. పోలీసులు విచారణ జరిపి కార్కళకు చెందిన తనిషా అనే యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

యశవంతపుర (కర్ణాటక): దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పట్టణానికి చెందిన యువకునికి ఇటీవల హనీ ట్రాప్‌ చేసి రూ. 30 లక్షలను డిమాండ్‌ చేశారు. పోలీసులు విచారణ జరిపి కార్కళకు చెందిన తనిషా అనే యువతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యువకునితో నగ్నంగా వీడియోకాల్‌ చేసి మాట్లాడిన యువతి.. ఆ తరువాత డబ్బు కోసం బెదిరించసాగింది. డబ్బులు ఇవ్వకుంటే వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని వేధించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement